All books in తెలుగు IRV

మార్కు 12

తెలుగు IRV · verse 37

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 12

తెలుగు IRV · verse 37

¶ ‹దావీదు స్వయంగా ఆయనను ‘ప్రభువు’ అని పిలిచాడు కదా! అలాంటప్పుడు క్రీస్తు అతనికి కుమారుడు ఎలా అవుతాడు?” అన్నాడు. అక్కడున్న ప్రజలు ఎంతో సంతోషంతో ఆయన మాటలు విన్నారు.›