All books in తెలుగు IRV

మార్కు 14

తెలుగు IRV · verse 27

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 14

తెలుగు IRV · verse 27

¶ అప్పుడు యేసు వారితో, ‹“ఈ రాత్రి నా విషయంలో మీరంతా నాకు ముఖం చాటేస్తారు. ఎందుకంటే లేఖనాల్లో ఇలా ఉంది, ‘కాపరిని కొడతాను, గొర్రెలు చెదరిపోతాయి.’›