All books in తెలుగు IRV

మార్కు 2

తెలుగు IRV · verse 12

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 2

తెలుగు IRV · verse 12

వెంటనే ఆ పక్షవాత రోగి లేచి పడక ఎత్తుకుని, అందరూ చూస్తూ ఉండగా నడుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఇది చూసి వారంతా విస్మయం చెంది, “మనం ఇంతవరకూ ఇలాంటిది చూడలేదే” అని దేవుణ్ణి స్తుతించారు.