All books in తెలుగు IRV

మార్కు 5

తెలుగు IRV · verse 9

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 5

తెలుగు IRV · verse 9

¶ ఆయన, ‹“నీ పేరేమిటి?”› అని అతణ్ణి అడిగాడు. “నా పేరు సేన, మేము చాలా మందిమి,” అని అతడు సమాధానం చెప్పాడు.