All books in తెలుగు IRV

మార్కు 6

తెలుగు IRV · verse 41

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 6

తెలుగు IRV · verse 41

యేసు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతపట్టుకుని ఆకాశం వైపు చూసి, దేవునికి కృతజ్ఞత చెప్పి రొట్టెలు విరిచి, జనసమూహానికి వడ్డించడానికి శిష్యులకు అందించాడు. అదే విధంగా ఆ రెండు చేపలను కూడా భాగాలు చేసి అందరికీ పంచాడు.