All books in తెలుగు IRV

మార్కు 8

తెలుగు IRV · verse 20

16 అధ్యాయాలు

తెలుగు IRV / మార్కు / అధ్యాయం 8

తెలుగు IRV · verse 20

‹“మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కలను ఎన్ని పెద్ద గంపలు నింపారు?”› అని అడిగినప్పుడు వారు, “ఏడు” అని జవాబు చెప్పారు.