All books in తెలుగు IRV

సంఖ్యా 2

తెలుగు IRV · verse 34

36 అధ్యాయాలు

తెలుగు IRV / సంఖ్యా / అధ్యాయం 2

తెలుగు IRV · verse 34

¶ ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు మోషేకి యెహోవా ఆజ్ఞాపించినదంతా చేసారు. వారు తమ తమ ధ్వజాల దగ్గర గుడారాలు వేసుకున్నారు. శిబిరం నుండి బయటకు వెళ్ళినప్పుడు తమ పూర్వీకుల కుటుంబాల క్రమంలో వెళ్ళారు.