All books in తెలుగు IRV

సంఖ్యా 5

తెలుగు IRV · verse 2

36 అధ్యాయాలు

తెలుగు IRV / సంఖ్యా / అధ్యాయం 5

తెలుగు IRV · verse 2

“ఇశ్రాయేలు ప్రజలకి ఇలా ఆజ్ఞాపించు. చర్మంలో అంటువ్యాధి కలిగిన వాణ్ణీ, శరీరంలో నుండి స్రావం అవుతున్న వాణ్ణీ, శవాన్ని ముట్టుకుని అపవిత్రుడైన వాణ్ణి శిబిరంలో నుండి బయటికి పంపివేయాలి.