వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.
TSK
TSK · ఫిలేమోను పత్రిక 1:3
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
ఎఫెసీ పత్రిక 1:2
TSK
మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి సమాధానాలు కలుగు గాక.