All books in తెలుగు IRV

సామెత 12

తెలుగు IRV · verse 26

31 అధ్యాయాలు

తెలుగు IRV / సామెత / అధ్యాయం 12

తెలుగు IRV · verse 26

¶ ఉత్తముడు తన పొరుగువాడు సన్మార్గంలో నడిచేలా చేస్తాడు. దుర్మార్గుల దుష్ట ప్రవర్తన మూలంగా వారు దారి తప్పిపోతారు.