All books in తెలుగు IRV

సామెత 27

తెలుగు IRV · verse 11

31 అధ్యాయాలు

తెలుగు IRV / సామెత / అధ్యాయం 27

తెలుగు IRV · verse 11

¶ కుమారా, జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాటలాడతాను.