All books in తెలుగు IRV

సామెత 6

తెలుగు IRV · verse 22

31 అధ్యాయాలు

తెలుగు IRV / సామెత / అధ్యాయం 6

తెలుగు IRV · verse 22

¶ నీ రాకపోకల్లో, నువ్వు నిద్రపోయే సమయంలో అవి నిన్ను కాపాడతాయి. నువ్వు మెలకువగా ఉన్నప్పుడు అవి నీతో సంభాషిస్తాయి.