యెహో 12:12
TSK
గెజెరు రాజు, దెబీరు రాజు,
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
గెజెరు రాజు, దెబీరు రాజు,
¶ ఫిలిష్తీయులకు, ఇశ్రాయేలీయులకు మళ్ళీ యుద్ధం జరిగినప్పుడు దావీదు తన సేవకులతో కలసి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో దావీదు నీరసించి సొమ్మసిల్లిపోయాడు.
హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,
¶ ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.