యెహో 15:26
TSK
అమాము, షేమ, మోలాదా,
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
అమాము, షేమ, మోలాదా,
¶ రెండవ చీటి షిమ్యోనుకు, అంటే వారి వంశాల ప్రకారం షిమ్యోను గోత్రికులకు వచ్చింది. వారి స్వాస్థ్యం యూదా వంశస్థుల స్వాస్థ్యం మధ్య ఉంది.
షిమ్యోను వారి స్వాస్థ్యం యూదా వారి ప్రదేశంలోనే ఉంది. ఎందుకంటే యూదా వారి భాగం వారికి ఎక్కువయింది కాబట్టి వారి స్వాస్థ్యంలోనే షిమ్యోను గోత్రం వారికి కూడా స్వాస్థ్యం వచ్చింది.
హజర్షువలు, బెయేర్షెబా దానికి చెందిన ఊళ్లలో,