كل أسفار తెలుగు IRV

దానియేలు 1

తెలుగు IRV · الآية 15

12 أصحاحات

తెలుగు IRV / దానియేలు / الأصحاح 1

తెలుగు IRV · الآية 15

¶ పది రోజుల గడిచాయి. రాజు నియమించిన భోజనం తినే యువకుల ముఖాల కంటే వీరి ముఖాలు ఆరోగ్యకరంగా కళకళలాడుతూ కనిపించాయి.