كل أسفار తెలుగు IRV

దానియేలు 11

తెలుగు IRV · الآية 17

12 أصحاحات

తెలుగు IRV / దానియేలు / الأصحاح 11

తెలుగు IRV · الآية 17

¶ అతడు తన రాజ్య సంబంధమైన సంపూర్ణ బలాన్ని సమీకరించుకుని రావాలని ఉద్దేశించగా అతనితో సంధి ఒప్పందం చెయ్యాలని ప్రయత్నాలు జరుగుతాయి. అతడు ఒక కుమార్తెను దక్షిణ రాజుకు ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా అతణ్ణి నాశనం చేయాలనుకుంటాడు. అయితే ఆ పథకం నెరవేరదు.