كل أسفار తెలుగు IRV

దానియేలు 5

తెలుగు IRV · الآية 6

12 أصحاحات

తెలుగు IRV / దానియేలు / الأصحاح 5

తెలుగు IRV · الآية 6

ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి.