كل أسفار తెలుగు IRV

యోహాను 1

తెలుగు IRV · الآية 38

21 أصحاحات

తెలుగు IRV / యోహాను / الأصحاح 1

తెలుగు IRV · الآية 38

యేసు వెనక్కి తిరిగి, వారు తన వెనకాలే రావడం చూసి, ‹“మీకేం కావాలి?”› అని అడిగాడు. వారు, “రబ్బీ, (రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం) నువ్వు ఎక్కడ ఉంటున్నావ్?” అని అడిగారు.