كل أسفار తెలుగు IRV

యోహాను 21

తెలుగు IRV · الآية 12

21 أصحاحات

తెలుగు IRV / యోహాను / الأصحاح 21

తెలుగు IRV · الآية 12

¶ అప్పుడు యేసు, ‹“రండి, భోజనం చేయండి”› అని వారిని పిలిచాడు. అప్పటికి ఆయన ప్రభువని వారికి తెలిసి పోయింది కాబట్టి, “నువ్వు ఎవరు” అని అడిగే సాహసం ఎవరూ చేయలేదు.