كل أسفار తెలుగు IRV

యోహాను 4

తెలుగు IRV · الآية 12

21 أصحاحات

తెలుగు IRV / యోహాను / الأصحاح 4

తెలుగు IRV · الآية 12

మన తండ్రి అయిన యాకోబు ఈ బావి నీళ్ళు తాగాడు. తన సంతానానికీ, తన పశువులకూ తాగడానికి ఈ నీళ్ళే ఇచ్చాడు. మాకూ తాగడానికి ఈ బావిని ఇచ్చాడు. నువ్వు ఆయన కంటే గొప్పవాడివా?” అంది.