كل أسفار తెలుగు IRV

యోహాను 6

తెలుగు IRV · الآية 58

21 أصحاحات

తెలుగు IRV / యోహాను / الأصحاح 6

తెలుగు IRV · الآية 58

‹పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. మీ పూర్వీకులు మన్నాను తిని చనిపోయినట్టుగా కాకుండా ఈ ఆహారాన్ని తినే వాడు కలకాలం జీవిస్తాడు.”›