TSK

TSK · విలాప వాక్యములు 3:8

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

ఓ దేవా నీకు మొర పెడుతున్నాను. అయితే నువ్వు జవాబియ్యడం లేదు. నేను నిలబడితే నువ్వు అలా చూస్తూ ఉన్నావు.

యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెంతకాలం కోపపడతావు?

¶ మా ప్రార్థన నీ దగ్గరికి చేరకుండా నువ్వు మేఘంతో నిన్ను నువ్వు కప్పుకొన్నావు.

సుమారు మూడు గంటలప్పుడు యేసు, ‹“ఏలీ, ఏలీ, లామా సబక్తానీ”› అని పెద్దగా కేక వేశాడు. ఆ మాటకు, ‹“నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు?”› అని అర్థం.