كل أسفار తెలుగు IRV

లేవీ 13

తెలుగు IRV · الآية 52

27 أصحاحات

తెలుగు IRV / లేవీ / الأصحاح 13

తెలుగు IRV · الآية 52

కాబట్టి అతడు నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా హానికరమైన తెగులు కన్పించిన దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఎందుకంటే అది వ్యాధికి దారితీస్తుంది. దాన్ని సంపూర్ణంగా తగలబెట్టాలి.