TSK

TSK · లూకా 18:34

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

కానీ ఆయన తమతో చెప్పిందేమిటో వారికి అర్థం కాలేదు.

¶ అందుకాయన, ‹“అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా,›

¶ యేసు ఈ ఉపమానం ద్వారా వారితో మాట్లాడాడు గాని ఆయన వారితో చెప్పిన ఈ సంగతులు వారికి అర్థం కాలేదు.

¶ ‹“మీరు తడబడకుండా ఉండాలని ఈ సంగతులు మీతో మాట్లాడాను.›