లూకా 10:23
TSK
అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతంగా వారితో, ‹“మీరు చూస్తున్న వాటిని చూసే కళ్ళు ధన్యమైనాయి.›
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి ఏకాంతంగా వారితో, ‹“మీరు చూస్తున్న వాటిని చూసే కళ్ళు ధన్యమైనాయి.›
‹లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి.›
¶ “సోదరులారా, పూర్వికుడైన దావీదును గురించి మీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. అతడు చనిపోయి సమాధి అయ్యాడు.