كل أسفار తెలుగు IRV

మార్కు 10

తెలుగు IRV · الآية 21

16 أصحاحات

తెలుగు IRV / మార్కు / الأصحاح 10

తెలుగు IRV · الآية 21

యేసు అతన్ని చూస్తూ, అతనిపై ప్రేమ భావం కలిగి ఇలా అన్నాడు, ‹“నీకు ఒకటి తక్కువగా ఉంది. వెళ్ళి నీకున్నదంతా అమ్మి పేదవాళ్ళకు ఇవ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపద దొరుకుతుంది. ఆ తరువాత వచ్చి నన్ను అనుసరించు”› అని అన్నాడు.