كل أسفار తెలుగు IRV

మార్కు 14

తెలుగు IRV · الآية 70

16 أصحاحات

తెలుగు IRV / మార్కు / الأصحاح 14

తెలుగు IRV · الآية 70

పేతురు మళ్ళీ కాదన్నాడు. కాసేపటికి పక్కన నిలుచున్నవారు అతనితో, “నిజమే! నువ్వు వాళ్ళలో ఒకడివే. ఎందుకంటే నువ్వు కూడా గలిలయ వాడివే కదా!” అన్నారు.