كل أسفار తెలుగు IRV

మార్కు 2

తెలుగు IRV · الآية 4

16 أصحاحات

తెలుగు IRV / మార్కు / الأصحاح 2

తెలుగు IRV · الآية 4

ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.