كل أسفار తెలుగు IRV

మార్కు 3

తెలుగు IRV · الآية 4

16 أصحاحات

తెలుగు IRV / మార్కు / الأصحاح 3

తెలుగు IRV · الآية 4

అప్పుడు ఆయన వారితో, ‹“విశ్రాంతి దినాన మేలు చేయడం ధర్మమా? కీడు చేయడమా? ప్రాణాన్ని రక్షించడం ధర్మమా? చంపడమా?”› అని అన్నాడు. అందుకు వారు ఏ జవాబూ చెప్పలేదు.