كل أسفار తెలుగు IRV

మార్కు 4

తెలుగు IRV · الآية 1

16 أصحاحات

తెలుగు IRV / మార్కు / الأصحاح 4

తెలుగు IRV · الآية 1

¶ మరొకసారి ఆయన సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించాడు. ఆయన చుట్టూ చాలా మంది ప్రజలు ఉండడం వల్ల, ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు.