كل أسفار తెలుగు IRV

మార్కు 4

తెలుగు IRV · الآية 32

16 أصحاحات

తెలుగు IRV / మార్కు / الأصحاح 4

తెలుగు IRV · الآية 32

‹కాని దాన్ని నాటిన తరువాత తోటలో ఉన్న అన్ని మొక్కల కన్నా అది పెద్దగా పెరుగుతుంది. దాని కొమ్మలు పెద్దగా ఎదుగుతాయి. పక్షులు దాని నీడలో గూడు కట్టుకుంటాయి.”›