యిర్మీయా 12:6
TSK
నీ సోదరులు, నీ తండ్రి ఇంటివారు సైతం నిన్ను మోసం చేసి అల్లరి చేశారు. వారు నీతో ఎంత దయగా మాటలాడినా నువ్వు వారిని నమ్మవద్దు.
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
నీ సోదరులు, నీ తండ్రి ఇంటివారు సైతం నిన్ను మోసం చేసి అల్లరి చేశారు. వారు నీతో ఎంత దయగా మాటలాడినా నువ్వు వారిని నమ్మవద్దు.
¶ ఆయన ఇంకా ఇలా అన్నాడు, ‹“ఏ ప్రవక్తనూ తన సొంత ఊరి వారు అంగీకరించరు.›