TSK

TSK · మార్కు 7:36

مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.

العودة إلى المقطع

అప్పుడు యేసు అతనితో, ‹“చూడు, ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. వెళ్ళి యాజకుడికి కనబడు. వారికి సాక్ష్యంగా ఉండేందుకు మోషే నియమించిన కానుక అర్పించు”› అని చెప్పాడు.

యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.

యేసు అతనిని పంపివేస్తూ, ‹“నీవు ఊరిలోకి వెళ్ళవద్దు”› అని అతనితో చెప్పాడు.