మత్తయి 22:18
TSK
¶ యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, ‹“కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?›
TSK
مراجع Treasury of Scripture Knowledge في తెలుగు IRV.
¶ యేసు వెంటనే వారి దుష్ట తలంపులు కనిపెట్టి, ‹“కపటులారా, నన్నెందుకు పరిశోధిస్తున్నారు?›
ఆయన వారితో, ‹“వైద్యుడా, నిన్ను నీవే బాగు చేసుకో” అనే సామెత నాకు చెప్పి, కపెర్నహూములో నీవు చేసిన వాటన్నిటినీ మేము విన్నాం, వాటిని ఈ నీ సొంత ఊరులో కూడా చేయమని మీరు తప్పకుండా నాతో అంటారు”› అన్నాడు.
‹కపట భక్తులారా, మీరు భూమి, ఆకాశాల ధోరణులను గుర్తిస్తారు గానీ ఇప్పటి కాలం తీరు గుర్తించలేక పోతున్నారు.›
అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది.