كل أسفار తెలుగు IRV

సామెత 10

తెలుగు IRV · الآية 1

31 أصحاحات

తెలుగు IRV / సామెత / الأصحاح 10

తెలుగు IRV · الآية 1

¶ జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు.