كل أسفار తెలుగు IRV

సామెత 24

తెలుగు IRV · الآية 12

31 أصحاحات

తెలుగు IRV / సామెత / الأصحاح 24

తెలుగు IRV · الآية 12

¶ “చూసావా ఈ సంగతి మనకి తెలియ లేదు” అని నీవంటే సరిపోతుందా? హృదయాలను పరిశోధించేవాడు నీవు చెబుతున్నది గ్రహించడా? నీ జీవాన్ని కాపాడే వాడు నీ మాటను గ్రహించడా? మనుషులకు వారి చర్యలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడా?