All books in తెలుగు IRV

ఆది 2

తెలుగు IRV · verse 7

50 chapters

తెలుగు IRV / ఆది / Chapter 2

తెలుగు IRV · verse 7

¶ దేవుడైన యెహోవా నేలలో నుంచి మట్టి తీసుకుని మనిషిని చేసి అతని ముక్కుపుటాల్లో ఊపిరి ఊదాడు. మనిషికి ప్రాణం వచ్చింది.