TSK

TSK · మార్కు 5:43

Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.

Back to passage

వారి కళ్ళు తెరుచుకున్నాయి. అప్పుడు యేసు ‹“ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి”› అని ఖండితంగా వారికి చెప్పాడు.

¶ వారు కొండ దిగి వచ్చేటప్పుడు, ‹“మనుష్య కుమారుడు చనిపోయి తిరిగి సజీవుడై లేచే వరకూ ఈ దర్శనం మీరు ఎవ్వరితో చెప్పవద్దు”› అని యేసు వారికి ఆజ్ఞాపించాడు.

యేసు, తానెవరో తెలపవద్దని దయ్యాలకు ఖండితంగా ఆజ్ఞాపించాడు.

‹“ఈ విషయం ఎవరికీ చెప్పవద్దు. అయితే వెళ్ళి యాజకునికి కనబడు. వారికి సాక్ష్యంగా శుద్ధి కోసం మోషే విధించిన దాన్ని అర్పించు”› అని యేసు అతన్ని ఆదేశించాడు.

¶ ఆయన వారితో భోజనానికి కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకుని దానికోసం కృతజ్ఞతలు చెప్పి, విరిచి తినడానికి వారికిచ్చాడు.

‹మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను.›