All books in తెలుగు IRV

2 దిన 23

తెలుగు IRV · verse 1

36 అధ్యాయాలు

తెలుగు IRV / 2 దిన / అధ్యాయం 23

తెలుగు IRV · verse 1

¶ ఏడవ సంవత్సరంలో యెహోయాదా, బలం కూడదీసుకున్నాడు. అతడు యెరోహాము కొడుకు అజర్యా, యెహోహానాను కొడుకు ఇష్మాయేలూ, ఓబేదు కొడుకు అజర్యా, అదాయా కొడుకు మయశేయా, జిఖ్రీ కొడుకు ఎలీషాపాతూ అనే శతాధిపతులను ఎంపిక చేసుకుని వారితో ఒడంబడిక చేసుకున్నాడు.