All books in తెలుగు IRV

2 దిన 6

తెలుగు IRV · verse 29

36 అధ్యాయాలు

తెలుగు IRV / 2 దిన / అధ్యాయం 6

తెలుగు IRV · verse 29

ఏ ఒక్కడు గానీ, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులంతా గానీ హృదయంలో బాధ, కష్టం అనుభవిస్తూ ఉండి, ఈ మందిరం వైపు చేతులు చాపి చేసే విజ్ఞాపనలూ ప్రార్థనలూ నీ నివాస స్థలమైన పరలోకం నుండి నువ్వు ఆలకించి వారిని క్షమించు.