All books in తెలుగు IRV

2 కొరింతీ పత్రిక 5

తెలుగు IRV · verse 19

13 అధ్యాయాలు

అంటే, దేవుడు వారి అతిక్రమాలను వారి మీద మోపక, క్రీస్తులో లోకాన్ని తనతో సమాధానపరచుకుంటూ, ఆ సమాధాన ఉపదేశాన్ని మాకు అప్పగించాడు.