All books in తెలుగు IRV

2 సమూ 8

తెలుగు IRV · verse 6

24 అధ్యాయాలు

తెలుగు IRV / 2 సమూ / అధ్యాయం 8

తెలుగు IRV · verse 6

దమస్కుకు చెందిన ఆరాము దేశంలో తన సైనిక దళాన్ని ఉంచాడు. అరామీయులు దావీదుకు సామంతులై కప్పం చెల్లిస్తూ వచ్చారు. దావీదు ఏ యుద్ధానికి వెళ్ళినా యెహోవా అతణ్ణి కాపాడుతూ ఉన్నాడు.