All books in తెలుగు IRV

2 సమూ 9

తెలుగు IRV · verse 4

24 అధ్యాయాలు

తెలుగు IRV / 2 సమూ / అధ్యాయం 9

తెలుగు IRV · verse 4

¶ “అతడు ఎక్కడ ఉంటున్నాడు?” అని రాజు అడిగాడు. సీబా “అయ్యా, అతడు లోదెబారులో అమ్మీయేలు కొడుకు మాకీరు ఇంట్లో ఉన్నాడు” అని రాజుతో చెప్పాడు.