All books in తెలుగు IRV

అపొస్తలుల కార్యములు 21

తెలుగు IRV · verse 1

28 అధ్యాయాలు

¶ మేము వారిని విడిచి ఓడ ఎక్కి నేరుగా వెళ్ళి కోసు పట్టణానికి, మరునాడు రొదు పట్టణానికి, అక్కడ నుంచి పతర రేవుకు వచ్చాం.