లూకా 5:4
TSK
¶ ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, ‹“పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి”› అన్నాడు.
TSK
Treasury of Scripture Knowledge references in తెలుగు IRV.
¶ ఆయన మాట్లాడడం అయిపోయిన తరువాత సీమోనుతో, ‹“పడవను లోతుకు నడిపి చేపలు పట్టడానికి వలలు వెయ్యి”› అన్నాడు.
అతనికి ఆ దర్శనం వచ్చినపుడు వారికి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియ బయలుదేరడానికి ప్రయత్నం చేశాము.
ఆసియా తీరం పక్కగా ఉన్న పట్టణాల మీదుగా ప్రయాణించే అగస్టస్ సైనిక దళంలోని ఎక్కి మేము బయలుదేరాం. మాసిదోనియ లోని తెస్సలోనిక పట్టణం వాడైన అరిస్తార్కు మాతో కూడ ఉన్నాడు.
¶ సోదరులారా, మేము కొంతకాలం హృదయం విషయంలో కాకున్నా శరీర రీతిగా దూరంగా ఉన్నాము. అందుచేత మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని గొప్ప ఆశతో ఉన్నాం.