All books in తెలుగు IRV

అపొస్తలుల కార్యములు 5

తెలుగు IRV · verse 10

28 అధ్యాయాలు

¶ వెంటనే ఆమె అతని కాళ్ళ దగ్గర పడి ప్రాణం విడిచింది. ఆ యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయిందని చూసి ఆమెనూ మోసికొనిపోయి, ఆమె భర్త పక్కనే పాతిపెట్టారు.