All books in తెలుగు IRV

ఆమోసు 2

తెలుగు IRV · verse 1

9 అధ్యాయాలు

తెలుగు IRV / ఆమోసు / అధ్యాయం 2

తెలుగు IRV · verse 1

¶ యెహోవా చెప్పేదేమిటంటే “మోయాబు మూడు సార్లు, నాలుగు సార్లు చేసిన పాపాలను బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే వారు ఎదోమురాజు ఎముకలను కాల్చి సున్నం చేశారు.