All books in తెలుగు IRV

దానియేలు 11

తెలుగు IRV · verse 38

12 అధ్యాయాలు

అతడు కోట గోడల దేవుణ్ణి ఘన పరుస్తాడు. అతడు తన పితరులకు తెలియని దేవుణ్ణి వెండి బంగారాలను, వెలగల రాళ్ళను అర్పించి కొలుస్తాడు.