All books in తెలుగు IRV

నిర్గమ 21

తెలుగు IRV · verse 35

40 అధ్యాయాలు

తెలుగు IRV / నిర్గమ / అధ్యాయం 21

తెలుగు IRV · verse 35

¶ ఒకరి ఎద్దు వేరొకరి ఎద్దును చనిపోయేలా పొడిచినప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మి దానికి వచ్చిన మొత్తాన్ని ఇద్దరూ పంచుకోవాలి. చచ్చిన ఎద్దు మాంసం కూడా పంచుకోవాలి.