All books in తెలుగు IRV

నిర్గమ 29

తెలుగు IRV · verse 33

40 అధ్యాయాలు

తెలుగు IRV / నిర్గమ / అధ్యాయం 29

తెలుగు IRV · verse 33

వారిని ప్రతిష్ఠ చేయడానికీ, పవిత్రపరచడానికీ వేటి ద్వారా ప్రాయశ్చిత్తం జరిగిందో వాటిని వాళ్ళు తినాలి. అవి పవిత్రమైనవి కాబట్టి యాజకుడు కానివాడు వాటిని తినకూడదు.